మహబూబ్‌నగర్‌లో క్రైస్తవ భవన్

మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్  జిల్లా కేంద్రంలో క్రైస్తవ భవన్ నిర్మిస్తామని తెలంగాణ మంత్రి  శ్రీనివాస్ గౌడ్  హామీ ఇచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కల్వరి టెంపుల్ లో జరిగిన ఈస్టర్ సన్ రైజ్ సండే వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని క్రైస్తవులను అన్నివిధాల ఆదుకుంటామని ఆయన పేర్కొన్నారు. క్రైస్తవుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ పలు పథకాలను అమలు చేస్తున్నారని ఆయన కొనియాడారు. క్రైస్తవ మత ప్రచారాకులు, పాస్టర్లకు […] The post మహబూబ్‌నగర్‌లో క్రైస్తవ భవన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్  జిల్లా కేంద్రంలో క్రైస్తవ భవన్ నిర్మిస్తామని తెలంగాణ మంత్రి  శ్రీనివాస్ గౌడ్  హామీ ఇచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కల్వరి టెంపుల్ లో జరిగిన ఈస్టర్ సన్ రైజ్ సండే వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని క్రైస్తవులను అన్నివిధాల ఆదుకుంటామని ఆయన పేర్కొన్నారు. క్రైస్తవుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ పలు పథకాలను అమలు చేస్తున్నారని ఆయన కొనియాడారు. క్రైస్తవ మత ప్రచారాకులు, పాస్టర్లకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. స్త్రీ సమాజం ప్రదర్శించిన యేసు క్రీస్తు పునరుత్థాన ఇతివృత్తం ఆకట్టుకుంది.

Christian Bhavan in Mahbubnagar

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మహబూబ్‌నగర్‌లో క్రైస్తవ భవన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: