నటనకే ప్రాధాన్యం

ఈ మధ్యే రిలీజ్ అయిన సాయిధరమ్ తేజ్ చిత్రలహరిలో నటించి తెలుగులో మంచి ఆదరణ పొందింది నివేథ. ఈ సినిమాలో స్వేచ్ఛ పాత్రలో కార్పొరేట్ ఉమెన్‌గా కనిపించింది. తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన యువతి పాత్రలో ఆమె చెప్పిన సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గ్లామర్ కంటే నటనకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానంటుంది. పేరు : నివేథా పేతురాజ్ ప్రొఫెషన్ : మోడల్, హీరోయిన్ పుట్టినరోజు : 30 నవంబర్ 1991 జన్మస్థలం : మదురై, తమిళనాడు పెరిగింది : […] The post నటనకే ప్రాధాన్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఈ మధ్యే రిలీజ్ అయిన సాయిధరమ్ తేజ్ చిత్రలహరిలో నటించి తెలుగులో మంచి ఆదరణ పొందింది నివేథ. ఈ సినిమాలో స్వేచ్ఛ పాత్రలో కార్పొరేట్ ఉమెన్‌గా కనిపించింది. తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన యువతి పాత్రలో ఆమె చెప్పిన సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గ్లామర్ కంటే నటనకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానంటుంది.

పేరు : నివేథా పేతురాజ్
ప్రొఫెషన్ : మోడల్, హీరోయిన్
పుట్టినరోజు : 30 నవంబర్ 1991
జన్మస్థలం : మదురై, తమిళనాడు
పెరిగింది : దుబాయ్
చదువు : హ్యుమన్ రిసోర్స్ మ్యానేజ్‌మెంట్
అలవాట్లు : పుస్తకాలు చదవడం, పెయింటింగ్, గార్డెనింగ్, పాటలు వినడం
అవార్డులు : మిస్ ఇండియా యూఏయి బ్యూటీ ప్రజెంట్ 2015, బెస్ట్ ఫ్రెష్ ఫేస్ అవార్డు (మెంటల్ మదిలో), ఉత్తమ నటి (ఒరు నాల్ కూత్)
సోదరుడు : నిషాంత్ పేతురాజ్
మొదటి సినిమా : ఒరు నాల్ కూత్ ( తమిల్ సినిమా)
తెలుగులో : చిత్రలహరి

Chitralahari Fame Nivetha Pethuraj Biography

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నటనకే ప్రాధాన్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: