హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్

హైదరాబాద్: హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.  మోతాదుకు మించి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 62 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో 40 కార్లు, 22 బైక్‌లను సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అరెస్టు అయిన వారిని వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు. అతిగా మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కారులో ప్రయాణించే […] The post హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.  మోతాదుకు మించి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 62 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో 40 కార్లు, 22 బైక్‌లను సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అరెస్టు అయిన వారిని వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు. అతిగా మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కారులో ప్రయాణించే వారు విధిగా సీటు బెల్టు పెట్టుకోవాలని పోలీసులు సూచించారు. అతిగా మద్యం తాగి ప్రమాదాలకు గురికావొద్దని వారు చెప్పారు.

Drunk and Drive in Hyderabad

Related Images:

[See image gallery at manatelangana.news]

The post హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: