కొలంబోలో బాంబు పేలుళ్లు

కొలంబో: ఈస్టర్‌ ఆదివారం సందర్భంగా  శ్రీలంక రాజధాని కొలంబోలో పలు చోట్ల బాంబు పేలుళ్లు  సంభవించాయి. కొలంబోలోని కొచ్చికోడ్‌ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ సెయింట్‌ ఆంటోని చర్చితో పాటు కటువాపిటియాలోని మరో చర్చిలో కూడా బాంబు పేలుళ్లు సంభవించినట్టు పోలీసులు తెలిపారు. శాంగ్రిలా, కింగ్స్‌బరి హోటల్‌లోనూ బాంబులు పేలాయని వారు వెల్లడించారు. బాంబు పేలుళ్లతో  చర్చిలు పూర్తిగా ధ్వంసమైనట్టు పోలీసులు చెప్పారు. బాంబు పేలుళ్ల కారణంగా ప్రాణ నష్టం జరిగిందా లేదా అన్న విషయం తెలియరాలేదు. బాంబు […] The post కొలంబోలో బాంబు పేలుళ్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కొలంబో: ఈస్టర్‌ ఆదివారం సందర్భంగా  శ్రీలంక రాజధాని కొలంబోలో పలు చోట్ల బాంబు పేలుళ్లు  సంభవించాయి. కొలంబోలోని కొచ్చికోడ్‌ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ సెయింట్‌ ఆంటోని చర్చితో పాటు కటువాపిటియాలోని మరో చర్చిలో కూడా బాంబు పేలుళ్లు సంభవించినట్టు పోలీసులు తెలిపారు. శాంగ్రిలా, కింగ్స్‌బరి హోటల్‌లోనూ బాంబులు పేలాయని వారు వెల్లడించారు. బాంబు పేలుళ్లతో  చర్చిలు పూర్తిగా ధ్వంసమైనట్టు పోలీసులు చెప్పారు. బాంబు పేలుళ్ల కారణంగా ప్రాణ నష్టం జరిగిందా లేదా అన్న విషయం తెలియరాలేదు. బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.

Bomb Blasts in Colombo at Sri Lanka

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కొలంబోలో బాంబు పేలుళ్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: