శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దగ్గుబాటి సురేష్

తిరుమల : తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ తెలుగు  సినీ నిర్మాత సురేష్‌, ఆయన తనయుడు అభిరామ్‌ శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా ప్రముఖ నటి,  యాంకర్‌ అనసూయ భర్తతో కలిసి ఉదయం విఐపి ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని పూజలు చేశారు.  రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు వీరికి శ్రీవారి శేషవస్త్రాలతో పాటు  తీర్థప్రసాదాలను అందజేశారు. Producer […] The post శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దగ్గుబాటి సురేష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

తిరుమల : తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ తెలుగు  సినీ నిర్మాత సురేష్‌, ఆయన తనయుడు అభిరామ్‌ శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా ప్రముఖ నటి,  యాంకర్‌ అనసూయ భర్తతో కలిసి ఉదయం విఐపి ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని పూజలు చేశారు.  రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు వీరికి శ్రీవారి శేషవస్త్రాలతో పాటు  తీర్థప్రసాదాలను అందజేశారు.

Producer Daggubati Suresh Visits Tirumala Temple

Related Images:

[See image gallery at manatelangana.news]

The post శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దగ్గుబాటి సురేష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: