ఢిల్లీ లక్ష్యం 164

  న్యూఢిల్లీ: ఐపిఎల్ 2019 సీజన్‌లో భాగంగా ఫిరోజ్ షా స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 163 పరుగుల చేసింది. దీంతో పంజాబ్, ఢిల్లీ జట్టుకు 164 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. క్రిస్‌ గేల్(69) అర్థశతకంతో రాణించాడు. మన్‌దీప్ సింగ్(30), హర్‌ప్రీత్(20)లు ఫర్వాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లలో సందీప్ లామిచానే మూడు వికెట్లు పడగొట్టగా… రబాడా, అక్షర్ పటేల్‌లకు చెరో 2 […] The post ఢిల్లీ లక్ష్యం 164 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: ఐపిఎల్ 2019 సీజన్‌లో భాగంగా ఫిరోజ్ షా స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 163 పరుగుల చేసింది. దీంతో పంజాబ్, ఢిల్లీ జట్టుకు 164 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. క్రిస్‌ గేల్(69) అర్థశతకంతో రాణించాడు. మన్‌దీప్ సింగ్(30), హర్‌ప్రీత్(20)లు ఫర్వాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లలో సందీప్ లామిచానే మూడు వికెట్లు పడగొట్టగా… రబాడా, అక్షర్ పటేల్‌లకు చెరో 2 వికెట్లు దక్కాయి.

IPL 2019 DC vs KXIP: DC target 164 runs

The post ఢిల్లీ లక్ష్యం 164 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: