కారప్పూస తయారీ ఇక సులువు

  ఆలు భుజియా(కారప్పూస) లేదా ఆలు పచ్చడి వంటి వంటకాలు చేసేటప్పుడు బంగాళదుంపలని మెత్తగా చిదమాలి. అలాంటప్పుడు ఆలూని ఏ పరిమాణంలో కావాలంటే ఆ పరిమాణంలో మెత్తగా మెదుపుకునేందుకు వీలుగా ఈ పొటాటో రైసర్ చక్కగా పనికొస్తుంది. మన జంతికలు చేసుకునేట్టు ఉండే ఈ రైసర్‌లో ఉడికించిన బంగాళాదుంపని ఉంచి ఒత్తితే చాలు. బంగాళా దుంప కారప్పూస రెడీ. ఆ గుజ్జుతో మనకి నచ్చిన వంటకాలని తేలిగ్గా చేసుకోవచ్చు. Potato mixer ready with Potato Ricer […] The post కారప్పూస తయారీ ఇక సులువు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆలు భుజియా(కారప్పూస) లేదా ఆలు పచ్చడి వంటి వంటకాలు చేసేటప్పుడు బంగాళదుంపలని మెత్తగా చిదమాలి. అలాంటప్పుడు ఆలూని ఏ పరిమాణంలో కావాలంటే ఆ పరిమాణంలో మెత్తగా మెదుపుకునేందుకు వీలుగా ఈ పొటాటో రైసర్ చక్కగా పనికొస్తుంది. మన జంతికలు చేసుకునేట్టు ఉండే ఈ రైసర్‌లో ఉడికించిన బంగాళాదుంపని ఉంచి ఒత్తితే చాలు. బంగాళా దుంప కారప్పూస రెడీ. ఆ గుజ్జుతో మనకి నచ్చిన వంటకాలని తేలిగ్గా చేసుకోవచ్చు.

Potato mixer ready with Potato Ricer

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కారప్పూస తయారీ ఇక సులువు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: