మహాత్మజ్యోతిభా పూలే విగ్రహావిష్కరణ…

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్ మండలం నందిగూడ గ్రామంలో గురువారం మహాత్మ జ్యోతిబా పూలే విగ్రహాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జ్యోతిబా పూలే విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహాత్మ జ్యోతిబా పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, నిస్సాహయులను, నిరుపేదలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామస్తులకు హామీ ఇచ్చారు. […] The post మహాత్మజ్యోతిభా పూలే విగ్రహావిష్కరణ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్ మండలం నందిగూడ గ్రామంలో గురువారం మహాత్మ జ్యోతిబా పూలే విగ్రహాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జ్యోతిబా పూలే విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహాత్మ జ్యోతిబా పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, నిస్సాహయులను, నిరుపేదలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

Mahatma Jyoti ba Poole statue opening ceremony

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మహాత్మజ్యోతిభా పూలే విగ్రహావిష్కరణ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: