ఉపాధిహామీ మిగిల్చిన విషాదం !

నారాయణపేట: ఉపాధిహామీ పనుల్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా మరికల్ మండలం పీలేరులో మట్టిపెళ్లలు విరిగిపడడంతో పదిమంది కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతులసంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిసింది. మట్టిదిబ్బ తవ్వుకుంటూ పన్నెండు మంది కూలీలు లోపలికి వెళ్లారు. అదే సమయంలో మట్టిపెళ్లలు విరిగిపడడంతో పదిమంది కూలీలు మృతిచెందారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Ten […] The post ఉపాధిహామీ మిగిల్చిన విషాదం ! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నారాయణపేట: ఉపాధిహామీ పనుల్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా మరికల్ మండలం పీలేరులో మట్టిపెళ్లలు విరిగిపడడంతో పదిమంది కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతులసంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిసింది. మట్టిదిబ్బ తవ్వుకుంటూ పన్నెండు మంది కూలీలు లోపలికి వెళ్లారు. అదే సమయంలో మట్టిపెళ్లలు విరిగిపడడంతో పదిమంది కూలీలు మృతిచెందారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Ten Upadhi Hami Workers Died in Narayanapeta District

The post ఉపాధిహామీ మిగిల్చిన విషాదం ! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: