రూ.2లక్షలు లంచం తీసుకుంటూ ఏసిబి కి చిక్కిన వీఆర్‌ఏ

కరీంనగర్‌: లంచం తీసుకుంటూ వీఆర్‌ఏ ఏసిబి అధికారులకు పట్టుబడిన ఘటన జిల్లాలోని ఇల్లంతకుంట తహశీల్ధార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఇళ్లంతకుంటకు చెందిన కొత్తూరి సమ్మిరెడ్డి అనే రైతు వద్ద నుంచి జమాబంధి చేయడానికి రూ.2 లక్షల లంచం ఇవ్వాలని ఇళ్లంతకుంట తహశీల్దార్‌ రవిరాజ్‌ కుమార్‌రావు డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితుడు ఏసిబి అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఏసిబీ అధికారులు రూ.2 లక్షలను వీఆర్‌ఏకు ఇస్తుండగా పట్టుకున్నారు. తహసీల్దార్‌ సూచన మేరకే […] The post రూ.2లక్షలు లంచం తీసుకుంటూ ఏసిబి కి చిక్కిన వీఆర్‌ఏ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కరీంనగర్‌: లంచం తీసుకుంటూ వీఆర్‌ఏ ఏసిబి అధికారులకు పట్టుబడిన ఘటన జిల్లాలోని ఇల్లంతకుంట తహశీల్ధార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఇళ్లంతకుంటకు చెందిన కొత్తూరి సమ్మిరెడ్డి అనే రైతు వద్ద నుంచి జమాబంధి చేయడానికి రూ.2 లక్షల లంచం ఇవ్వాలని ఇళ్లంతకుంట తహశీల్దార్‌ రవిరాజ్‌ కుమార్‌రావు డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితుడు ఏసిబి అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఏసిబీ అధికారులు రూ.2 లక్షలను వీఆర్‌ఏకు ఇస్తుండగా పట్టుకున్నారు. తహసీల్దార్‌ సూచన మేరకే తాను డబ్బులు తీసుకున్నానని వీఆర్‌ఏ అంగీకరించాడు. దీంతో తహసీల్దార్‌పై ఏసిబి అధికారులు విచారిస్తున్నారు.

VRA Arrested By Acb in Taking Bribe in Karimnagar

The post రూ.2లక్షలు లంచం తీసుకుంటూ ఏసిబి కి చిక్కిన వీఆర్‌ఏ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: