యువకుడిని కాటేసిన కొండచిలువ….

  మనతెలంగాణ/గార్ల: మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధిలోని పుల్లురు పంచాయితీ పరిధిలోని రాజుతండా గ్రామంలోకి ప్రవేశించిన కొండచిలువ అరుబయట పడుకోని ఉన్న యువకుడిని కాటువేసింది.  గ్రామస్తుల కథనం ప్రకారం… రాజుతండాలో సాయంత్రం సమయంలో ఇంట్లో ఆవరణంలో పడుకొని ఉన్న గిరిజన యువకుడిని ఒక్కసారిగా కాలును పట్టి లాగడంతో భయాందోళనకు గురై బాధితుడు ఒక్కసారిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చిన కొండచిలువను చంపి వేయడంతో పెను ప్రమాదం నుంచి యువకుడు బయటపడ్డాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని […]

 

మనతెలంగాణ/గార్ల: మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధిలోని పుల్లురు పంచాయితీ పరిధిలోని రాజుతండా గ్రామంలోకి ప్రవేశించిన కొండచిలువ అరుబయట పడుకోని ఉన్న యువకుడిని కాటువేసింది.  గ్రామస్తుల కథనం ప్రకారం… రాజుతండాలో సాయంత్రం సమయంలో ఇంట్లో ఆవరణంలో పడుకొని ఉన్న గిరిజన యువకుడిని ఒక్కసారిగా కాలును పట్టి లాగడంతో భయాందోళనకు గురై బాధితుడు ఒక్కసారిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చిన కొండచిలువను చంపి వేయడంతో పెను ప్రమాదం నుంచి యువకుడు బయటపడ్డాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 

 

Python Bite Young Man in Mahabubabad

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: