పట్టణాల్లో పోలింగ్ శాతం తగ్గడం బాధాకరం: కవిత

హైదరాబాద్: పట్టణాల్లో పోలింగ్ శాతం తగ్గడం చాలా బాధాకరమని నిజామాబాద్ ఎంపి కవిత తెలిపారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్న వారితో ఎంపి కవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఓటు వేయకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కోల్పోతామని స్పష్టం చేశారు. నిజామాబాద్ పట్టణంలో 80 శాతం పోలింగ్ జరగాలని ఆమె పిలుపునిచ్చారు.   MP Kavitha Meet with Youth Voters […]

హైదరాబాద్: పట్టణాల్లో పోలింగ్ శాతం తగ్గడం చాలా బాధాకరమని నిజామాబాద్ ఎంపి కవిత తెలిపారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్న వారితో ఎంపి కవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఓటు వేయకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కోల్పోతామని స్పష్టం చేశారు. నిజామాబాద్ పట్టణంలో 80 శాతం పోలింగ్ జరగాలని ఆమె పిలుపునిచ్చారు.

 

MP Kavitha Meet with Youth Voters in Nizamabad

Related Stories: