మన్నె శ్రీనివాస్‌ రెడ్డి నామినేషన్‌కు బయలుదేరారు

  మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ లోక్ సభ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌ రెడ్డి పోటీ చేయనున్నారు. అందుకు శ్రీనివాస్‌ రెడ్డి సోమవారం టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, అనుచరులు, అభిమానులతో కలిసి నామినేషన్ వేయడానికి బయలుదేరారు. అంతకు ముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ రాధ అమర్, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులతో కలిసి స్థానిక రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం షాషాబ్ గుట్ట దర్గా, ఎంబిసి చర్చ్‌ కి వేళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. […]

 

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ లోక్ సభ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌ రెడ్డి పోటీ చేయనున్నారు. అందుకు శ్రీనివాస్‌ రెడ్డి సోమవారం టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, అనుచరులు, అభిమానులతో కలిసి నామినేషన్ వేయడానికి బయలుదేరారు. అంతకు ముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ రాధ అమర్, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులతో కలిసి స్థానిక రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం షాషాబ్ గుట్ట దర్గా, ఎంబిసి చర్చ్‌ కి వేళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Manne Srinivas Reddy Files Nomination

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: