ఉచిత కంటి వైద్య శిబిరం

  మన తెలంగాణ/మోత్కూరు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల సంఘం మోత్కూరు యూనిట్ ఆధ్వర్యంలో గ్లోబల్ కంటి ఆస్పత్రి సహకారంతో ఆదివారం రిటైర్డు ఉద్యోగుల సంఘ భవనంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటి ప్రాధాన్యతను వివరించారు. కంటి జబ్బులతో బాధపడుతున్న పెన్షన్ దారులకు ఈ శిబిరం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. శిబిరంలో 40మందిని పరీక్షించి ఐదుగురికి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. ఈకార్యక్రమంలో రిటైర్డు ఉద్యోగుల సంఘం మోత్కూరు యూనిట్ గౌరవ అధ్యక్షుడు కె.ప్రకాష్‌రాయుడు, అధ్యక్షుడు […]

 

మన తెలంగాణ/మోత్కూరు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల సంఘం మోత్కూరు యూనిట్ ఆధ్వర్యంలో గ్లోబల్ కంటి ఆస్పత్రి సహకారంతో ఆదివారం రిటైర్డు ఉద్యోగుల సంఘ భవనంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటి ప్రాధాన్యతను వివరించారు. కంటి జబ్బులతో బాధపడుతున్న పెన్షన్ దారులకు ఈ శిబిరం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. శిబిరంలో 40మందిని పరీక్షించి ఐదుగురికి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. ఈకార్యక్రమంలో రిటైర్డు ఉద్యోగుల సంఘం మోత్కూరు యూనిట్ గౌరవ అధ్యక్షుడు కె.ప్రకాష్‌రాయుడు, అధ్యక్షుడు మర్రి ఆనందం, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, డాక్టర్లు జయపాల్, రాజశేఖర్, రిటైర్డు ఉద్యోగుల సంఘం నాయకులు కొండల్‌రెడ్డి, రాములు, అంజయ్య, యాదమ్మ, మీనాక్షి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Eye Testing in Mothkur in Yadadri,

 

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: