ఐపిఎల్ మూడో మ్యాచ్: బౌలింగ్ ఎంచుకున్న ముంబయి

ముంబయి: వాంఖేడ్ మైదానంలో ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న ఐపిఎల్ మూడో మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ముంబయి బౌలింగ్ ఎంచుకుంది. జట్ల వివరాలు: ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), డికాక్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్య, యువరాజ్ సింగ్, కిరన్ పోలార్డ్, హార్ధిక్ పాండ్య, బెన్ కటింగ్, మిచెల్ మెగ్లాహన్, రషిక్ సలాం, జస్ప్రీత్ బుమ్రా. ఢిల్లీ క్యాపిటల్స్: శిఖర్ ధావన్, పృథ్వీ షా, శ్రేయాస్ అయ్యార్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), […]

ముంబయి: వాంఖేడ్ మైదానంలో ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న ఐపిఎల్ మూడో మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ముంబయి బౌలింగ్ ఎంచుకుంది.

జట్ల వివరాలు:

ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), డికాక్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్య, యువరాజ్ సింగ్, కిరన్ పోలార్డ్, హార్ధిక్ పాండ్య, బెన్ కటింగ్, మిచెల్ మెగ్లాహన్, రషిక్ సలాం, జస్ప్రీత్ బుమ్రా.

ఢిల్లీ క్యాపిటల్స్: శిఖర్ ధావన్, పృథ్వీ షా, శ్రేయాస్ అయ్యార్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), కొలిన్ ఇంగ్రామ్, కీమో పాల్, అక్షర్ పటేల్, రాహుల్ తేవాటియా, కగిసొ రబడా, ట్రెంట్ బౌల్ట్, ఇషాంత్ శర్మ.

 

 

Mumbai Indians have won the toss opt to bowl

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: