విశ్వాసం లేని వ్యక్తి వివేక్: కొప్పుల ఈశ్వర్

    హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్‌గా సిఎం కెసిఆర్ తీర్చిదిద్దారని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశంసించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల మనసు గెలుచుకున్న ప్రభుత్వం టిఆర్‌ఎస్ ప్రభుత్వమని, కెసిఆర్ ఆలోచన విధానం, పరిపాలనను ప్రజలు హర్షిస్తున్నారని పేర్కొన్నారు. గత 60 ఏండ్లలో తాగు నీరు, సాగు నీరు, గ్రామాభివృద్ధి, ప్రాజెక్టులు లేవని విమర్శలు గుప్పించారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే కెసిఆర్ లక్ష్యమని ఈశ్వర్ స్పష్టం చేశారు. నాయకులు, నాయకత్వం […]

 

 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్‌గా సిఎం కెసిఆర్ తీర్చిదిద్దారని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశంసించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల మనసు గెలుచుకున్న ప్రభుత్వం టిఆర్‌ఎస్ ప్రభుత్వమని, కెసిఆర్ ఆలోచన విధానం, పరిపాలనను ప్రజలు హర్షిస్తున్నారని పేర్కొన్నారు. గత 60 ఏండ్లలో తాగు నీరు, సాగు నీరు, గ్రామాభివృద్ధి, ప్రాజెక్టులు లేవని విమర్శలు గుప్పించారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే కెసిఆర్ లక్ష్యమని ఈశ్వర్ స్పష్టం చేశారు. నాయకులు, నాయకత్వం పట్ల విశ్వాసం లేని వ్యక్తి వివేక్ అని దుయ్యబట్టారు.

 

Vivek is Unfaithful Person: Koppula Eshwar

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: