నూనెలతో చర్మానికి తాజాదనం

  నలుగు పెట్టుకుని స్నానం చేస్తే చర్మంలో ఎంతో మార్పు తెస్తుందని ముఖ్యంగా కొన్ని నూనెలలో నలుగుతో మృత కణాలతో పాటు చర్మం మెరుగ్గా ఉంటుందంటున్నారు ఎక్స్ పర్ట్. ఆలివ్ నూనెతో నలుగు పెడితే ఎండ కారణంగా ఏర్పడే నల్ల మచ్చలు అదుపులో ఉంటాయి. చర్మం కోమలంగా యవ్వన కాంతితో ఉంటుంది. బాదం నూనెతో అయితే చర్మం తేమగా మృదువుగా ఉంటుంది. ఈ నూనెలో ఉండే విటమిన్ ఇ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి నూనె […]

 

నలుగు పెట్టుకుని స్నానం చేస్తే చర్మంలో ఎంతో మార్పు తెస్తుందని ముఖ్యంగా కొన్ని నూనెలలో నలుగుతో మృత కణాలతో పాటు చర్మం మెరుగ్గా ఉంటుందంటున్నారు ఎక్స్ పర్ట్. ఆలివ్ నూనెతో నలుగు పెడితే ఎండ కారణంగా ఏర్పడే నల్ల మచ్చలు అదుపులో ఉంటాయి. చర్మం కోమలంగా యవ్వన కాంతితో ఉంటుంది. బాదం నూనెతో అయితే చర్మం తేమగా మృదువుగా ఉంటుంది. ఈ నూనెలో ఉండే విటమిన్ ఇ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి నూనె ముఖం పైన పేరుకున్న దుమ్ము ధూళిని తొలగించి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ఆముదంలోని మాంసకృత్తులు,ప్రోటిన్లు జుట్టుతో పాటు చర్మానికి మేలు చేస్తాయి. దీన్ని కొబ్బరి నూనెతో కలిపి నలుగు వాడితే చర్మం కాంతి వంతంగా ఉంటుంది.

Tips for Beauty

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: