ఐదుగురు విద్యార్థినులు అదృశ్యం!

కరీంనగర్: జిల్లాలోని కేశవపట్నం కస్తూరిబా గాంధీ పాఠశాలలో విద్యార్థినుల అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. శుక్రవారం రాత్రి ఐదుగురు పదోతరగతి విద్యార్థినులు కనిపించకుండాపోయారు. దాంతో పాఠశాల ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు అదృశ్యమైన విద్యార్థినులు ఐశ్వర్య, తేజశ్రీ, రేణుకా, లావణ్య, భవానిలా ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఉన్నట్టుండి తమ కూతుళ్లు అదృశ్యం కావడంపట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. Five 10th Class Students Missing in Karimnagar

కరీంనగర్: జిల్లాలోని కేశవపట్నం కస్తూరిబా గాంధీ పాఠశాలలో విద్యార్థినుల అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. శుక్రవారం రాత్రి ఐదుగురు పదోతరగతి విద్యార్థినులు కనిపించకుండాపోయారు. దాంతో పాఠశాల ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు అదృశ్యమైన విద్యార్థినులు ఐశ్వర్య, తేజశ్రీ, రేణుకా, లావణ్య, భవానిలా ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఉన్నట్టుండి తమ కూతుళ్లు అదృశ్యం కావడంపట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Five 10th Class Students Missing in Karimnagar

Related Stories: