షూటింగ్‌లో బైక్ పైనుంచి కిందపడిన గోపీచంద్

  జైపూర్: రాజస్థాన్‌లోని మాండవ ప్రాంతంలో హీరో గోపీచంద్ షూటింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. తిరు దర్శకత్వంతో ఓ యాక్షన్ సినిమాలో గోపీచంద్ నటిస్తున్నారు. క్లైమాక్స్‌లో ఉండే ఫైటింగ్ సీన్ కోసం బైక్‌పై ఛేజింగ్ చేస్తుండగా గోపీచంద్ కిండపడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయన స్వల్పంగా గాయపడడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన ఆరోగ్యానికి ఏమీ ఇబ్బంది లేదని షూటింగ్‌లో పాల్గొన వచ్చని వైద్యులు వెల్లడించారు.   Telangana news   Hero Gopichand Injured in Shooting in Rajastan

 

జైపూర్: రాజస్థాన్‌లోని మాండవ ప్రాంతంలో హీరో గోపీచంద్ షూటింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. తిరు దర్శకత్వంతో ఓ యాక్షన్ సినిమాలో గోపీచంద్ నటిస్తున్నారు. క్లైమాక్స్‌లో ఉండే ఫైటింగ్ సీన్ కోసం బైక్‌పై ఛేజింగ్ చేస్తుండగా గోపీచంద్ కిండపడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయన స్వల్పంగా గాయపడడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన ఆరోగ్యానికి ఏమీ ఇబ్బంది లేదని షూటింగ్‌లో పాల్గొన వచ్చని వైద్యులు వెల్లడించారు.

 

Telangana news

 

Hero Gopichand Injured in Shooting in Rajastan

Related Stories: