‘మిస్ట‌ర్ లోక‌ల్’టీజ‌ర్ విడుద‌ల‌ (వీడియో)

చెన్నయ్ : శివ‌కార్తికేయ‌న్, న‌య‌న‌తార జంటగా ‘ఓకే ఓకే ‘ఫేమ్ ఎమ్ రాజేష్ తెరకెక్కించిన సినిమా ’ మిస్ట‌ర్ లోక‌ల్‌ ‘. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ రూపొందుతుంది. ఈ సినిమా  టీజ‌ర్‌ను ఆదివారం విడదుల చేశారు. హీరో శివ‌కార్తికేయ‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా సినిమా టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. ఈ సినిమాలో శివ కార్తికేయ‌న్ మ‌నోహార్ పాత్ర పోషించ‌గా, న‌య‌న‌తార కెవి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సిఇఒ కీర్తన వాసుదేవన్‌గా న‌టించారు  మే 1న ఈ సినిమాను […]

చెన్నయ్ : శివ‌కార్తికేయ‌న్, న‌య‌న‌తార జంటగా ‘ఓకే ఓకే ‘ఫేమ్ ఎమ్ రాజేష్ తెరకెక్కించిన సినిమా ’ మిస్ట‌ర్ లోక‌ల్‌ ‘. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ రూపొందుతుంది. ఈ సినిమా  టీజ‌ర్‌ను ఆదివారం విడదుల చేశారు. హీరో శివ‌కార్తికేయ‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా సినిమా టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. ఈ సినిమాలో శివ కార్తికేయ‌న్ మ‌నోహార్ పాత్ర పోషించ‌గా, న‌య‌న‌తార కెవి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సిఇఒ కీర్తన వాసుదేవన్‌గా న‌టించారు  మే 1న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు హిప్‌హాప్ సంగీతం అందిస్తున్నారు. శివ కార్తికేయన్, నయనతార కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. వీరిద్దరూ ‘వెలైక్కారన్‌’ సినిమాలో జంటగా నటించిన విషయం తెలిసిందే.

‘Mr Local’ Teaser Release

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: