జనసేన…ఆదిలాబాద్ లోక్ సభ అభ్యర్థిగా శ్రీనాథ్

    మన తెలంగాణ/ ఉట్నూర్‌:   ఆదిలాబాద్ లోక్ సభ అభ్యర్థిగా ఉట్నూర్‌కు చెందిన మేడి శ్రీనాథ్‌కు జనసేన అధిష్టానం కేటాయించింది. మంగళవారం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విడుదల చేసిన జాబితాలో మేడి శ్రీనాథ్‌కు చోటు దక్కడంతో స్థానిక పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంటరీ ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించిన జనసేన నాయకత్వానికి శ్రీనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్ని శ్రీనాథ్ స్పష్టం చేశారు.    Adilabad Lok […]

 

 

మన తెలంగాణ/ ఉట్నూర్‌:   ఆదిలాబాద్ లోక్ సభ అభ్యర్థిగా ఉట్నూర్‌కు చెందిన మేడి శ్రీనాథ్‌కు జనసేన అధిష్టానం కేటాయించింది. మంగళవారం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విడుదల చేసిన జాబితాలో మేడి శ్రీనాథ్‌కు చోటు దక్కడంతో స్థానిక పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంటరీ ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించిన జనసేన నాయకత్వానికి శ్రీనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్ని శ్రీనాథ్ స్పష్టం చేశారు. 

 

Adilabad Lok Sabha Candidate is Srinath from Janasena

 

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: