మహిళ అదృశ్యం…

  మియాపూర్ : నగరంలోని ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. సిఐ తెలిపిన వివరాల ప్రకారం… మియాపూర్ హఫిజ్‌పేట్‌లోని సాయినగర్‌లో నివాసముండే షాజియా బేగం (27) జనవరి 21వ తేదిన ఎవరికి చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. ఎంత మేరకు ఆమె తిరిగి రాకపోవడంతో భర్త సాజోద్దిన్ తెలిసిన వారి వద్ద ఆమె ఆచూకి కోసం వెతికిన లభించకపోవడంతో మియాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు […]

 

మియాపూర్ : నగరంలోని ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. సిఐ తెలిపిన వివరాల ప్రకారం… మియాపూర్ హఫిజ్‌పేట్‌లోని సాయినగర్‌లో నివాసముండే షాజియా బేగం (27) జనవరి 21వ తేదిన ఎవరికి చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. ఎంత మేరకు ఆమె తిరిగి రాకపోవడంతో భర్త సాజోద్దిన్ తెలిసిన వారి వద్ద ఆమె ఆచూకి కోసం వెతికిన లభించకపోవడంతో మియాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ వెంకటేష్ తెలిపారు.

Married woman missing in miyapur

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: