2014 మోడలింగ్ డేస్‌లో…

ముంబయ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ 2014లో ఎలా ఉండేది?… అంటే ఇదిగో ఈ ఫొటోనే సమాధానం. మోడలింగ్ డేస్‌లో ప్రగ్య విలాపమిది. అప్పట్లో బికినీ లుక్ కోసం ఈ భామ ఇదిగో ఇలా ఫోజులిచ్చింది. సామాజిక మాధ్యమాల్లో ప్రగ్య ఈ ఫొటోను షేర్ చేసింది. “2014లో నా ఫొటో ఇది. ఫోన్‌లో వెతుకుతుంటే కనిపించింది. ప్రతాప్ సిమన్ స్టైలింగ్ చేయగా మున్నా ఈ ఫొటోషూట్ చేశారు” అంటూ తన మోడలింగ్ రోజులను గుర్తుచేసుకుంది ప్రగ్యా జైస్వాల్. ఇక […]

ముంబయ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ 2014లో ఎలా ఉండేది?… అంటే ఇదిగో ఈ ఫొటోనే సమాధానం. మోడలింగ్ డేస్‌లో ప్రగ్య విలాపమిది. అప్పట్లో బికినీ లుక్ కోసం ఈ భామ ఇదిగో ఇలా ఫోజులిచ్చింది. సామాజిక మాధ్యమాల్లో ప్రగ్య ఈ ఫొటోను షేర్ చేసింది. “2014లో నా ఫొటో ఇది. ఫోన్‌లో వెతుకుతుంటే కనిపించింది. ప్రతాప్ సిమన్ స్టైలింగ్ చేయగా మున్నా ఈ ఫొటోషూట్ చేశారు” అంటూ తన మోడలింగ్ రోజులను గుర్తుచేసుకుంది ప్రగ్యా జైస్వాల్. ఇక ఈమధ్యన ప్రగ్య కెరీర్ పరంగా రేసులో వెనుకబడిన సంగతి తెలిసిందే. ‘కంచె’ తర్వాత ఈ ఐదారేళ్ల జర్నీలో ఆమె నటించింది ఐదారు సినిమాలు మాత్రమే. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘సైరా… నరసింహారెడ్డి’లో ప్రగ్య ఓ అతిథి పాత్రలో నటిస్తోందని తెలిసింది.

Kanche girl in black bikini

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: