ఇద్దరు చైన్ స్నాచర్లు అరెస్ట్
రంగారెడ్డి: రాచకొండ కమీషనరేట్ గొలుసు చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరిని జువైనల్ హోం తరలించారు. చైన్ స్నాచర్లు నుంచి 14తులాల బంగారు అభరణాలను 10వేల నగదుతో పాటు, ఒక బైక్ ను స్వాదీనం చేసుకున్నారు. నిందితులపై గతంలో 8 కేసుల ఉన్నాయిని పోలీసులు తెలిపారు. నిందితులపై కోత్తగా మరో 4 కేసులు నమోదు అయ్యాయని రాచకొండ జాయింట్ సిపి సుదీర్ బాబు పేర్కొన్నారు. స్నాచర్లు రోడ్లుపై ఒంటరిగా ఉన్న మహిళాలను టార్గెట్ చేసి గొలుసు […]
రంగారెడ్డి: రాచకొండ కమీషనరేట్ గొలుసు చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరిని జువైనల్ హోం తరలించారు. చైన్ స్నాచర్లు నుంచి 14తులాల బంగారు అభరణాలను 10వేల నగదుతో పాటు, ఒక బైక్ ను స్వాదీనం చేసుకున్నారు. నిందితులపై గతంలో 8 కేసుల ఉన్నాయిని పోలీసులు తెలిపారు. నిందితులపై కోత్తగా మరో 4 కేసులు నమోదు అయ్యాయని రాచకొండ జాయింట్ సిపి సుదీర్ బాబు పేర్కొన్నారు. స్నాచర్లు రోడ్లుపై ఒంటరిగా ఉన్న మహిళాలను టార్గెట్ చేసి గొలుసు చోరీలకు పాల్పడుతున్నారని జాయింట్ సిపి వెల్లడించారు.
Rachakonda Police Arrested Two Chain Snatchers
Related Images:
[
See image gallery at manatelangana.news]