కారు బీభత్సం.. ఇద్దరి దుర్మరణం!
అమరావతి: ఎపిలోని కృష్ణా జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న కారు టైర్ పంక్చర్ కావడంతో ఒక్కసారిగా అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీప దవాఖానకు తరలించగా… చికిత్స పొందుతూ వారు ప్రాణాలు కోల్పోయారు. మృతులను మల్లారాపు నాగేశ్వరరావు, చల్లా సాంబశివరావుగా గుర్తించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Two died in […]
అమరావతి: ఎపిలోని కృష్ణా జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న కారు టైర్ పంక్చర్ కావడంతో ఒక్కసారిగా అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీప దవాఖానకు తరలించగా… చికిత్స పొందుతూ వారు ప్రాణాలు కోల్పోయారు. మృతులను మల్లారాపు నాగేశ్వరరావు, చల్లా సాంబశివరావుగా గుర్తించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Two died in road accident at Krishna district
Related Images:
[
See image gallery at manatelangana.news]