ఎయిర్ టెల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్

ముంబయి: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ తన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు శుభవార్తను వినిపించింది. ఇదివరకు ఇంటర్నేషనల్ రోమింగ్ యాక్టివేషన్‌ కి ప్రతినెల రూ.99 వసూలు చేస్తోంది ఎయిర్ టెల్. ఇకపై ఈ రుసుము ఉండదని ఈ మేరకు తమ వినియోగదారులకి ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని అందించినట్టు ఎయిర్ టెల్ సిఇఒ గోపాల్ విఠల్ వెల్లడించారు. ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ లని పెంచుకునే ఉద్దేశ్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎయిర్ టెల్ కంపెనీ […]
ముంబయి: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ తన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు శుభవార్తను వినిపించింది. ఇదివరకు ఇంటర్నేషనల్ రోమింగ్ యాక్టివేషన్‌ కి ప్రతినెల రూ.99 వసూలు చేస్తోంది ఎయిర్ టెల్. ఇకపై ఈ రుసుము ఉండదని ఈ మేరకు తమ వినియోగదారులకి ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని అందించినట్టు ఎయిర్ టెల్ సిఇఒ గోపాల్ విఠల్ వెల్లడించారు. ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ లని పెంచుకునే ఉద్దేశ్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎయిర్ టెల్ కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
Airtel bumper offer for prepaid and postpaid customers

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: