టి10 క్రికెట్‌ లీగ్‌: ఒక్క షోకు రూ.80 లక్షలు

ముంబయి: త్వరలో టి10 క్రికెట్‌ లీగ్‌ సెకండ్ సీజన్ దుబాయ్‌లో ప్రారంభం కాబోతోన్నసంగతి తెలిసిందే. దుబాయ్‌ పా‌ర్క్‌ అండ్‌ రిసార్ట్స్‌లో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ టోర్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాలీవుడ్‌ భామ ఊర్వశి రౌతెలా సందడి చేయనుంది. అయితే, ఈ కార్యక్రమంలో డ్యాన్స్‌ చేయడానికి ఆమె తీసుకున్నపారితోషికం బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ బ్యూటీ తన ప్రదర్శనకు ఏకంగా రూ.80 లక్షలు తీసుకున్నట్లు టాక్. ఒక్క షోకు అంత భారీ పారితోషికమా? అని బాలీవుడ్ జనాలు షాక్ అవుతున్నారట. ప్రముఖ […]

ముంబయి: త్వరలో టి10 క్రికెట్‌ లీగ్‌ సెకండ్ సీజన్ దుబాయ్‌లో ప్రారంభం కాబోతోన్నసంగతి తెలిసిందే. దుబాయ్‌ పా‌ర్క్‌ అండ్‌ రిసార్ట్స్‌లో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ టోర్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాలీవుడ్‌ భామ ఊర్వశి రౌతెలా సందడి చేయనుంది.

అయితే, ఈ కార్యక్రమంలో డ్యాన్స్‌ చేయడానికి ఆమె తీసుకున్నపారితోషికం బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ బ్యూటీ తన ప్రదర్శనకు ఏకంగా రూ.80 లక్షలు తీసుకున్నట్లు టాక్. ఒక్క షోకు అంత భారీ పారితోషికమా? అని బాలీవుడ్ జనాలు షాక్ అవుతున్నారట. ప్రముఖ గాయకుడు ఆతిఫ్‌ అస్లామ్‌, నటి మహీరా ఖాన్‌ కూడా ప్రదర్శన ఇస్తున్నట్లు సమాచారం.

T10 cricket league start Soon

Related Stories: