బస్సు ఢీకొని వ్యక్తి మృతి…

శామీర్‌పేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శామీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎల్. సత్యవన్(33) మేడ్చల్ మండలంలోని రాజబొల్లారంలో మోనార్చ కంపనీలో పని చేస్తున్నాడు. హుస్నాబాద్ డిపోకు చెందిన బస్సు జూబ్లికి వస్తూ మండలంలోని అలియాబాద్ చౌరస్తాలో రాజీవ్ రహదారి రోడ్డు దాటుతున్న సత్యవన్‌ను ఢీకొట్టింది. దీంతో సత్యవన్ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహన్ని పోస్టుమార్టుం నిమిత్తం గాంధీ మర్చరీకి తరలించారు. ఈ మేరకు […]

శామీర్‌పేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శామీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎల్. సత్యవన్(33) మేడ్చల్ మండలంలోని రాజబొల్లారంలో మోనార్చ కంపనీలో పని చేస్తున్నాడు. హుస్నాబాద్ డిపోకు చెందిన బస్సు జూబ్లికి వస్తూ మండలంలోని అలియాబాద్ చౌరస్తాలో రాజీవ్ రహదారి రోడ్డు దాటుతున్న సత్యవన్‌ను ఢీకొట్టింది. దీంతో సత్యవన్ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహన్ని పోస్టుమార్టుం నిమిత్తం గాంధీ మర్చరీకి తరలించారు. ఈ మేరకు శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలియజేశారు.

Man dead by bus accident in aliabad Chowrasta

Telangana Latest News

Related Stories: