ఇంటర్‌పోల్ అధ్యక్షుడిగా కిమ్ జాంగ్ యాంగ్

దుబాయ్ : ఇంటర్‌పోల్ కొత్త అధ్యక్షుడిగా దక్షిణ కొరియాకు చెందిన పోలీసు అధికారి కిమ్ జాంగ్ యాంగ్‌ను నియమించారు. ప్రస్తుతం ఇంటర్‌పోల్‌కు తాత్కాలిక అధ్యక్షుడిగా యాంగ్ విధులు నిర్వర్తిస్తున్నారు. బుధవారం దుబాయ్‌లో జరిగిన ఇంటర్‌పోల్ వార్షిక సదస్సులో యాంగ్‌ను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. యాంగ్ ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు. ఇంటర్‌పోల్ అధ్యక్షుడిగా యాంగ్ నియామకంపై ప్రపచం దేశాల అధినేతలు హర్షం వ్యక్తం చేశారు. యాంగ్‌కు అభినందనలు తెలిపారు. Kim Zhang Yang as Interpol […]

దుబాయ్ : ఇంటర్‌పోల్ కొత్త అధ్యక్షుడిగా దక్షిణ కొరియాకు చెందిన పోలీసు అధికారి కిమ్ జాంగ్ యాంగ్‌ను నియమించారు. ప్రస్తుతం ఇంటర్‌పోల్‌కు తాత్కాలిక అధ్యక్షుడిగా యాంగ్ విధులు నిర్వర్తిస్తున్నారు. బుధవారం దుబాయ్‌లో జరిగిన ఇంటర్‌పోల్ వార్షిక సదస్సులో యాంగ్‌ను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. యాంగ్ ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు. ఇంటర్‌పోల్ అధ్యక్షుడిగా యాంగ్ నియామకంపై ప్రపచం దేశాల అధినేతలు హర్షం వ్యక్తం చేశారు. యాంగ్‌కు అభినందనలు తెలిపారు.

Kim Zhang Yang as Interpol President