టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

  బ్రిస్బేన్: భారత్ – ఆస్ట్రేలియా మధ్య ట్వంటీ సిరీస్ జరుగుతుంది. తొలి ట్వంటీలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ధోనీ స్థానంలో వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ను తీసుకున్నారు. ఉమేష్ యాదవ్ స్థానంలో కెకె అహ్మద్ కు తుది జట్టులో స్థానం లభించింది. ఆస్ట్రేలియా తరుపున ఎజె ఫించ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఇండియా టీమ్ ప్లేయర్స్                      […]

 

బ్రిస్బేన్: భారత్ – ఆస్ట్రేలియా మధ్య ట్వంటీ సిరీస్ జరుగుతుంది. తొలి ట్వంటీలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ధోనీ స్థానంలో వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ను తీసుకున్నారు. ఉమేష్ యాదవ్ స్థానంలో కెకె అహ్మద్ కు తుది జట్టులో స్థానం లభించింది. ఆస్ట్రేలియా తరుపున ఎజె ఫించ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.

ఇండియా టీమ్ ప్లేయర్స్                                                                                ఆస్ట్రేలియా టీమ్ ప్లేయర్స్

Ind vs Aus Twenty Series:India Won Toss, Elected to Field

Telangana news