శంకర్‌ప‌ల్లిలో కూలిన విమానం

రంగారెడ్డి: శంకర్‌పల్లి మండలం మొకిల గ్రామంలోని వ్యవసాయ పొలంలో బుధవారం ఉదయం ట్రైనింగ్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రముఖ దవాఖానకు తరలించారు. పొలంలో పడిన విమాన శకలాలను చూడడానికి సమీప ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు అక్కడికి తరలివచ్చి, వాటితో సెల్ఫీ ఫొటోలు దిగడానికి పోటీపడుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న సంబంధిత అధికారులు తగిన చర్యలు చేపట్టారు. Trainee Aircraft Crashes in Telangana telangana latest […]

రంగారెడ్డి: శంకర్‌పల్లి మండలం మొకిల గ్రామంలోని వ్యవసాయ పొలంలో బుధవారం ఉదయం ట్రైనింగ్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రముఖ దవాఖానకు తరలించారు. పొలంలో పడిన విమాన శకలాలను చూడడానికి సమీప ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు అక్కడికి తరలివచ్చి, వాటితో సెల్ఫీ ఫొటోలు దిగడానికి పోటీపడుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న సంబంధిత అధికారులు తగిన చర్యలు చేపట్టారు.

Trainee Aircraft Crashes in Telangana

telangana latest news

Related Stories: