తిరుమలలో భారీ వర్షం

తిరుమల : తిరుమలలో బుధవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో పాటు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షంతో తిరుమల రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షం కారణంగా తిరుమల రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. Heavy Rain in Tirumala

తిరుమల : తిరుమలలో బుధవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో పాటు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షంతో తిరుమల రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షం కారణంగా తిరుమల రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.

Heavy Rain in Tirumala

Related Stories: