పాన్‌ కార్డుకు తండ్రి పేరు తప్పనిసరి కాదు!

న్యూఢిల్లీ: పాన్‌ కార్డు దరఖాస్తుకు ఇకపై తండ్రి పేరు తప్పనిసరి కాదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి ”సిబిడిటి – సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్” వెల్లడించింది. తల్లి మాత్రమే ఉన్నవారికి ఈ సడలింపు వర్తిస్తుందని మండలి పేర్కొంది. తాజా ఆదేశాల మేరకు తండ్రి మరణించిన లేదా తల్లిని వదిలి దూరంగా ఉన్న తండ్రి పేరును దరఖాస్తులో చూపించాల్సిన అవసరం ఉండదని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ మేరకు సిబిడిటి ఓ నోటిఫికేషన్‌ విడుదల చేస్తూ… […]

న్యూఢిల్లీ: పాన్‌ కార్డు దరఖాస్తుకు ఇకపై తండ్రి పేరు తప్పనిసరి కాదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి ”సిబిడిటి – సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్” వెల్లడించింది. తల్లి మాత్రమే ఉన్నవారికి ఈ సడలింపు వర్తిస్తుందని మండలి పేర్కొంది. తాజా ఆదేశాల మేరకు తండ్రి మరణించిన లేదా తల్లిని వదిలి దూరంగా ఉన్న తండ్రి పేరును దరఖాస్తులో చూపించాల్సిన అవసరం ఉండదని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ మేరకు సిబిడిటి ఓ నోటిఫికేషన్‌ విడుదల చేస్తూ… డిసెంబర్ 5 నుంచి తాజా మార్పులు అమలులోకి రానున్నాయని తెలిపింది.

Father’s Name is Not Mandatory for PAN Card

telangana latest news

Related Stories: