ఢిల్లీలోకి చొరబడిన టెర్రరిస్టులు…

న్యూఢిల్లీ: ఇద్దరు ఉగ్రవాదులు ఢిల్లీలోకి ప్రవేశించారు. తాజాగా వారి ఫోటోలను విడుదల చేస్తూ… వారు ఏ క్షణమైనా ఉగ్రదాడికి పాల్పడవచ్చని పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాదులతో జాగ్రత్తగా ఉండాలన్నారు. వాళ్లు కనబడితే, 011-23520787 లేదా 011-2352474 ఫోన్ నంబర్లకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ఫోటోలో ఢిల్లీకి 360 కిలోమీటర్లు, ఫిరోజ్ పూర్ కు 9 కిలోమీటర్ల దూరం ఉన్న ఓ మైలురాయి వద్ద ఇద్దరు నల్లటి కుర్తాలు ధరించిన యువకులు ఉన్నారు. ఫిరోజ్ పూర్ పట్టణం పంజాబ్ […]

న్యూఢిల్లీ: ఇద్దరు ఉగ్రవాదులు ఢిల్లీలోకి ప్రవేశించారు. తాజాగా వారి ఫోటోలను విడుదల చేస్తూ… వారు ఏ క్షణమైనా ఉగ్రదాడికి పాల్పడవచ్చని పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాదులతో జాగ్రత్తగా ఉండాలన్నారు. వాళ్లు కనబడితే, 011-23520787 లేదా 011-2352474 ఫోన్ నంబర్లకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ఫోటోలో ఢిల్లీకి 360 కిలోమీటర్లు, ఫిరోజ్ పూర్ కు 9 కిలోమీటర్ల దూరం ఉన్న ఓ మైలురాయి వద్ద ఇద్దరు నల్లటి కుర్తాలు ధరించిన యువకులు ఉన్నారు.

ఫిరోజ్ పూర్ పట్టణం పంజాబ్ లోని ఇండియా, పాకిస్థాన్ సరిహద్దులకు సమీపంలో ఉంది. కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ నుంచి అందిన హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు ఈ ప్రకటనను విడుదల చేశారు. అయితే, గత వారంలో జైషే మొహమ్మద్ కు సంబంధించి ఉగ్రవాదులు ఢిల్లీ దిశగా కదులుతున్నట్లు సమాచారం అందుతోందని పంజాబ్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించిన విషయం విదితమే.

Two Suspected JeM Terrorists in Delhi

telangana latest news

Related Stories: