శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బుల్లెట్ల కలకలం

రంగారెడ్డి: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వ్యక్తి నుంచి 22 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఉన్న విమానాశ్రయంలోకి బుల్లెట్లను తీసుకువెళుతున్నఇటలీకి చెందిన నికోలి సంగర్‌ మనోగా గుర్తించి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. బుల్లెట్లను అతను ఎందుకు తరలిస్తున్నాడు..? ఎక్కడికి తీసుకువెళ్తున్నాడన్న..? అనే దిశగా పోలీసులు ఆరాతీస్తున్నారు. 22 Bullets Seized in Rajiv Gandhi International Airport telangana latest news

రంగారెడ్డి: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వ్యక్తి నుంచి 22 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఉన్న విమానాశ్రయంలోకి బుల్లెట్లను తీసుకువెళుతున్నఇటలీకి చెందిన నికోలి సంగర్‌ మనోగా గుర్తించి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. బుల్లెట్లను అతను ఎందుకు తరలిస్తున్నాడు..? ఎక్కడికి తీసుకువెళ్తున్నాడన్న..? అనే దిశగా పోలీసులు ఆరాతీస్తున్నారు.
22 Bullets Seized in Rajiv Gandhi International Airport

telangana latest news