బయటకు రాగానే కేజ్రీని ను గన్ తో కాల్చేస్తా!

న్యూఢిల్లీ: మంగళవారం మధ్యాహ్నం సచివాలయంలో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ పై కారంపొడితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. నిందితుడు తాను జైలు నుంచి బయటకు రాగానే కేజ్రీని ను గన్ తో కాల్చేస్తానని హెచ్చరించాడు. కేజ్రీవాల్ ను హతమార్చడమే తన ధ్యేయమంటూ సంఘటన స్థలంలో అరిచాడని అధికారులు వెల్లడించారు. కాగా, కేజ్రీవాల్ కు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చినట్టు వచ్చిన అనిల్ కుమార్ శర్మ (40), ఆయన కళ్లజోడు లాగి, కళ్లల్లో కారం కొట్టినట్టు సిసిటివి పుటేజీలో […]

న్యూఢిల్లీ: మంగళవారం మధ్యాహ్నం సచివాలయంలో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ పై కారంపొడితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. నిందితుడు తాను జైలు నుంచి బయటకు రాగానే కేజ్రీని ను గన్ తో కాల్చేస్తానని హెచ్చరించాడు. కేజ్రీవాల్ ను హతమార్చడమే తన ధ్యేయమంటూ సంఘటన స్థలంలో అరిచాడని అధికారులు వెల్లడించారు. కాగా, కేజ్రీవాల్ కు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చినట్టు వచ్చిన అనిల్ కుమార్ శర్మ (40), ఆయన కళ్లజోడు లాగి, కళ్లల్లో కారం కొట్టినట్టు సిసిటివి పుటేజీలో రికార్డు అయింది. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. బుధవారం అనిల్ ను కోర్టులో హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
Delhi CM Arvind Kejriwal Attacked With Chilli Powder

telangana latest news

Related Stories: