రాజస్థాన్ అసెంబ్లీ బరిలో 4,288 మంది అభ్యర్థులు

జైపూర్ : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 4,288 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆనంద్‌కుమార్ మంగళవారం మీడియాకు తెలిపారు. నవంబరు 12న ప్రారంభమైన నామినేషన్ పత్రాల స్వీకరణ సోమవారంతో ముగిసింది. మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకు గాను డిసెంబర్ 7న పోలింగ్ జరగనుంది. నామినేషన్ పత్రాల ఉపసంహరణకు నవంబరు 22వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. ఓట్ల లెక్కింపు డిసెంబరు 11న జరగనుంది. 4288 Nominations Filed […]

జైపూర్ : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 4,288 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆనంద్‌కుమార్ మంగళవారం మీడియాకు తెలిపారు. నవంబరు 12న ప్రారంభమైన నామినేషన్ పత్రాల స్వీకరణ సోమవారంతో ముగిసింది. మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకు గాను డిసెంబర్ 7న పోలింగ్ జరగనుంది. నామినేషన్ పత్రాల ఉపసంహరణకు నవంబరు 22వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. ఓట్ల లెక్కింపు డిసెంబరు 11న జరగనుంది.

4288 Nominations Filed For Rajasthan Assembly Polls

Related Stories: