4 కెమెరాలతో శాంసంగ్ ‘గెలాక్సీ ఎ9(2018)’

న్యూఢిల్లీ: సౌత్ కొరియాకు చెందని ప్రముఖ మొబైల్ కంపెనీ శాంసంగ్ తన నూతన స్మార్ట్ ఫోన్ ని ఆవిష్కరించింది. తొలి సారి నాలుగు కెమెరాలతో ‘గెలాక్సీ ఎ9(2018)’ స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. ప్రపంచంలోనే నాలుగు కెమెరాలతో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ఇదేనని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్, డెప్త్/టెలీఫోటో సెన్సార్, పేస్ రికగ్నిషన్, క్విక్ ఛార్జ్ లాంటి టెక్నాలజీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. 6 జిబి ర్యామ్ ఫోన్ […]

న్యూఢిల్లీ: సౌత్ కొరియాకు చెందని ప్రముఖ మొబైల్ కంపెనీ శాంసంగ్ తన నూతన స్మార్ట్ ఫోన్ ని ఆవిష్కరించింది. తొలి సారి నాలుగు కెమెరాలతో ‘గెలాక్సీ ఎ9(2018)’ స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. ప్రపంచంలోనే నాలుగు కెమెరాలతో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ఇదేనని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్, డెప్త్/టెలీఫోటో సెన్సార్, పేస్ రికగ్నిషన్, క్విక్ ఛార్జ్ లాంటి టెక్నాలజీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. 6 జిబి ర్యామ్ ఫోన్ ధర రూ.36,990 ఉండగా, 8 జిబి ర్యామ్ ఫోన్ ధర రూ.39,990గా ఉంది. ఈ నెల 28 నుండి ఈ స్మార్ట్ ఫోన్ విక్రయానికి అందుబాటులోకి రానుందని కంపెనీ తెలిపింది.గతంలో ట్రిపుల్ కెమెరాలతో ‘గెలాక్సీ ఎ7’ ని విడుదల చేసి ఆశ్చర్యపరచిన సంగతి తెలిసిందే.

గెలాక్సీ ఎ9 (2018): 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 6.3″ ఫుల్ హెచ్ డి ప్లస్, ఆండ్రాయిడ్ 8.0 ఆపరేటింగ్ సిస్టమ్, 6/8 జిబి ర్యామ్, 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, క్వాల్ కామ్ స్నాప్‌ డ్రాగన్ 660 ప్రాసెసర్, 3800 ఎంఎహెచ్ బ్యాటరీతో పాటు ఈ ఫోన్ వెనక భాగంలో 24/10/8/5 మెగాపిక్సెల్ కెమెరాలు అమర్చించింది.

Samsung Galaxy A9(2018) with 4 Cameras

Related Stories: