సిద్ధిపేటలో టిఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభ

సిద్ధిపేట : సిద్ధిపేటలో టిఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభ మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. ఈ సభకు ముఖ్య అతిధిగా సిఎం కెసిఆర్ హాజరయ్యారు. సభలో మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంఎల్ రామలింగారెడ్డి, టిఆర్‌ఎస్ నేతలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, కేశవరావు, పాతూరి సుధాకర్‌రెడ్డి, వెంకటేశ్వర్, భూపాల్‌రెడ్డి, ఫరూక్ హుస్సేన్, రాజమణి, బాలమల్లు, దేవీ ప్రసాద్, తండు రాజనర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత , మాజీ మంత్రి ముత్యంరెడ్డి కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ముత్యంరెడ్డికి కెసిఆర్ గులాబీ […]

సిద్ధిపేట : సిద్ధిపేటలో టిఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభ మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. ఈ సభకు ముఖ్య అతిధిగా సిఎం కెసిఆర్ హాజరయ్యారు. సభలో మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంఎల్ రామలింగారెడ్డి, టిఆర్‌ఎస్ నేతలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, కేశవరావు, పాతూరి సుధాకర్‌రెడ్డి, వెంకటేశ్వర్, భూపాల్‌రెడ్డి, ఫరూక్ హుస్సేన్, రాజమణి, బాలమల్లు, దేవీ ప్రసాద్, తండు రాజనర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత , మాజీ మంత్రి ముత్యంరెడ్డి కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ముత్యంరెడ్డికి కెసిఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

TRS Public Meeting at Siddipet

Related Stories: