రైతులకు ఇచ్చిన మాట నిలుపుకున్న బిగ్‌బి

ముంబయి : బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ యుపి రైతులకు ఇచ్చిన మాట నిలుపుకున్నారు. రైతుల రుణాలను తానే తీర్చుతానని గతంలో అమితాబ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతుల రుణ మాఫీ పత్రాలను స్వయంగా అందజేయడానికి ఈనెల 26న 70 మంది రైతులను ఆయన ముంబయికి పిలిపిస్తున్నారు. వారి కోసం యుపి నుంచి ముంబయికి ఓ ప్రత్యేక రైలు బోగీని కూడా బుక్ చేశారు. మొత్తం 1398 మంది యుపి రైతులకు చెందిన 4.05 […]

ముంబయి : బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ యుపి రైతులకు ఇచ్చిన మాట నిలుపుకున్నారు. రైతుల రుణాలను తానే తీర్చుతానని గతంలో అమితాబ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతుల రుణ మాఫీ పత్రాలను స్వయంగా అందజేయడానికి ఈనెల 26న 70 మంది రైతులను ఆయన ముంబయికి పిలిపిస్తున్నారు. వారి కోసం యుపి నుంచి ముంబయికి ఓ ప్రత్యేక రైలు బోగీని కూడా బుక్ చేశారు. మొత్తం 1398 మంది యుపి రైతులకు చెందిన 4.05 కోట్ల రూపాయల రుణాలను వన్‌టైం సెటిల్‌మెంట్ కింద బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అమితాబ్ చెల్లించారు.

Amitabh Retains the Promise to Farmers

Related Stories: