ఆలయాలకు కార్తీక శోభ…

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని దేవాలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. కార్తీక మాసం సందర్భంగా సోమవారం రోజున మహిళలు ఆలయాల్లో పిండి దీపాలు వెలిగిస్తూ తమ దేవుళ్లను స్మరించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్లలోని మార్కెట్ ఏరియాలో ఉన్న శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారిని మహిళలు దర్శనం చేసుకుని, దేవాలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించారు. శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో మహిళలు భక్తి శ్రద్దలతో పూజ కార్యక్రమాలు నిర్వహించారు. Karthika Masam in Devotees Throng […]

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని దేవాలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. కార్తీక మాసం సందర్భంగా సోమవారం రోజున మహిళలు ఆలయాల్లో పిండి దీపాలు వెలిగిస్తూ తమ దేవుళ్లను స్మరించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్లలోని మార్కెట్ ఏరియాలో ఉన్న శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారిని మహిళలు దర్శనం చేసుకుని, దేవాలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించారు. శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో మహిళలు భక్తి శ్రద్దలతో పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

Karthika Masam in Devotees Throng to Peddamma Temple

Telangana News

 

Related Stories: