మనుషులతో మాట్లాడే తొలి విగ్రహం …

ముంబయి: బాలీవుడ్‌ కథానాయిక అనుష్క శర్మ మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లోని మేడం టుసాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. మనుషులతో మాట్లాడే తొలి విగ్రహం ఇదేనట. ఈ విగ్రహం చేతిలో ఫోన్‌ పెట్టుకుని సెల్ఫీ దిగడానికి ఆహ్వానిస్తుంది. దాన్ని మనం డిజిటల్‌ రూపంలో షేర్‌ చేసుకోవచ్చు. సోమవారం ఈ విగ్రహాన్ని అనుష్క  ప్రారంభించారు. ‘ఇది నిజంగా చాలా సహజంగా ఉంది’ అంటూ ఆమె ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. Anushka Sharma gets a talking statue at […]

ముంబయి: బాలీవుడ్‌ కథానాయిక అనుష్క శర్మ మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లోని మేడం టుసాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. మనుషులతో మాట్లాడే తొలి విగ్రహం ఇదేనట. ఈ విగ్రహం చేతిలో ఫోన్‌ పెట్టుకుని సెల్ఫీ దిగడానికి ఆహ్వానిస్తుంది. దాన్ని మనం డిజిటల్‌ రూపంలో షేర్‌ చేసుకోవచ్చు. సోమవారం ఈ విగ్రహాన్ని అనుష్క  ప్రారంభించారు. ‘ఇది నిజంగా చాలా సహజంగా ఉంది’ అంటూ ఆమె ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు.

Anushka Sharma gets a talking statue at Madame Tussauds

Telangana News

Related Stories: