శ్రీవారిని దర్శించుకున్న నటుడు వెంకటేశ్

తిరుమల : సినీ నటుడు విక్టరీ వెంకటేశ్ సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ వేకువజామున జరిగిన శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆయనతో పాటు ఎపి డిజిపి ఆర్‌పి ఠాకూర్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం విఐపి ప్రారంభదర్శన సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో శ్రీవారి శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందించారు. Actor Venkatesh Visited Tirumala […]

తిరుమల : సినీ నటుడు విక్టరీ వెంకటేశ్ సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ వేకువజామున జరిగిన శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆయనతో పాటు ఎపి డిజిపి ఆర్‌పి ఠాకూర్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం విఐపి ప్రారంభదర్శన సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో శ్రీవారి శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందించారు.

Actor Venkatesh Visited Tirumala Temple

Related Stories: