తెలంగాణలో పలు ప్రాంతాలకు వర్ష సూచన

హైదరాబాద్: తెలంగాణలో సోమవారం పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నగరంలో వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాలతోడు, గజ ప్రభావం, చత్తీస్ గఢ్ మీదుగా ఆవరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు పడనున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవశాకం ఉందని సంబంధిత అధికారులు హెచ్చరించింది. అయితే, గడచిన 24 గంటల్లో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో  మోస్తరు వర్షం కురిసింది. గజ తుపాను […]

హైదరాబాద్: తెలంగాణలో సోమవారం పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నగరంలో వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాలతోడు, గజ ప్రభావం, చత్తీస్ గఢ్ మీదుగా ఆవరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు పడనున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవశాకం ఉందని సంబంధిత అధికారులు హెచ్చరించింది. అయితే, గడచిన 24 గంటల్లో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో  మోస్తరు వర్షం కురిసింది. గజ తుపాను తిరిగి బలపడడంతో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఎపి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Heavy Rain Forecast To Hyderabad

telangana latest news

Related Stories: