పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నేహా

ముంబయి : ప్రముఖ బాలీవుడ్ నటి నేహాదూపియా ఆదివారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ముంబయిలోని సబర్బన్ ఖార్ ప్రాంతంలో ఉన్న మహిళా ఆస్పత్రిలో ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆమె ప్రసవించింది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది మేలో అంగద్ బేడీని నేహా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నేహా తల్లి కావడంపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. నేహాకు శుభాకాంక్షలు తెలిపారు. Actor Neha Dhupia […]

ముంబయి : ప్రముఖ బాలీవుడ్ నటి నేహాదూపియా ఆదివారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ముంబయిలోని సబర్బన్ ఖార్ ప్రాంతంలో ఉన్న మహిళా ఆస్పత్రిలో ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆమె ప్రసవించింది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది మేలో అంగద్ బేడీని నేహా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నేహా తల్లి కావడంపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. నేహాకు శుభాకాంక్షలు తెలిపారు.

Actor Neha Dhupia Gave birth to a Baby Girl

Related Stories: