అందాల ఖజానా ఇలియానా

అసలు పేరు : ఇలియానాడి క్రూజ్ నిక్‌నేమ్స్ : ఇలు, అందాల ఖజానా హైట్ : 5’ 2”(1.57మీ) పుట్టిన రోజు :1 నవంబర్ 1987 పుట్టిన ఊరు : ముంబై భర్త : ఆండ్రూ నీ బోన్ మాతృభాష : కొంకణి వృత్తి : నటి నటించిన భాషలు : తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ప్రముఖ పాత్రలు : దేవదాసు(2005), పోకిరి(2006), కేడి (తమిళ సినిమా 2006)  ఇలియానా పుట్టి పెరిగింది ముంబాయిలో ప్రస్తుతం […]

అసలు పేరు : ఇలియానాడి క్రూజ్
నిక్‌నేమ్స్ : ఇలు, అందాల ఖజానా
హైట్ : 5’ 2”(1.57మీ)
పుట్టిన రోజు :1 నవంబర్ 1987
పుట్టిన ఊరు : ముంబై
భర్త : ఆండ్రూ నీ బోన్
మాతృభాష : కొంకణి
వృత్తి : నటి
నటించిన భాషలు : తెలుగు, తమిళం, కన్నడ, హిందీ
ప్రముఖ పాత్రలు : దేవదాసు(2005), పోకిరి(2006), కేడి (తమిళ సినిమా 2006)

 ఇలియానా పుట్టి పెరిగింది ముంబాయిలో ప్రస్తుతం గోవాలో నివసిస్తోంది. సినిమాల్లోకి రాకముందు కొంతకాలం పాటు ఇలియానా వ్యాపార ప్రకటనలకు మోడలింగ్ చేసింది. తల్లిదండ్రులది లవ్ మ్యారేజ్. మదర్ ముస్లిం, ఫాదర్ కేథలిక్ క్రిస్టియన్. ఇంట్లో ఇద్దరు దేవుళ్ల కు పూజలు జరిగేవి. అయితే ఏ విషయంలోనూ ఇద్దరూ గొడవ పడకపో వడం విశేషమంటుంది ఇలియానా. పెళ్లి తర్వాత ఇప్పుడు తెలుగులో రవితేజతో అమర్ అక్బర్ ఆంథోని తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.  జల్సా, కిక్ లాంటి వ్యాపారపరంగా విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాలు ఇలియానాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అమర్ అక్బర్ ఆంథోనీలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.

Ileana D’Cruz Life Story

Telangana news

Related Stories: