శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం సీజ్

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం కస్టమ్స్ అధికారులు ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ముంబయి నుంచి వచ్చిన ఓ మహిళ నుంచి రూ.15లక్షల విలువైన 500 గ్రాముల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. Gold Seized at Shamshabad Airport

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం కస్టమ్స్ అధికారులు ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ముంబయి నుంచి వచ్చిన ఓ మహిళ నుంచి రూ.15లక్షల విలువైన 500 గ్రాముల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు.

Gold Seized at Shamshabad Airport

Related Stories: