విమానం అత్యవసర ల్యాండింగ్

రంగారెడ్డి : హైదరాబాద్ – తిరుపతి స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండిగ్ చేశారు. హైదరాబాద్ నుంచి బయల్దేరిన విమానం సాంకేతిక లోపం కారణంగా తిరుపతిలో దిగకుండానే హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది. దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో ఎపి డిజిపి ఆర్‌పి ఠాకూర్‌తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. మాసం రోజుల వ్యవధిలోనే ఈ స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం […]

రంగారెడ్డి : హైదరాబాద్ – తిరుపతి స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండిగ్ చేశారు. హైదరాబాద్ నుంచి బయల్దేరిన విమానం సాంకేతిక లోపం కారణంగా తిరుపతిలో దిగకుండానే హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది. దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో ఎపి డిజిపి ఆర్‌పి ఠాకూర్‌తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. మాసం రోజుల వ్యవధిలోనే ఈ స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం ఇది మూడో సారి కావడం గమనార్హం.

Plane Emergency Landing

Related Stories: