ఖాతాదారులకు ఎస్‌బిఐ వార్నింగ్..!

న్యూఢిల్లీ: అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) తన ఖాతాదారులకు వార్నింగ్ ఇచ్చింది. ఈ నెల 30లోగా మొబైల్ నంబర్‌ను ఖాతాకు అనుసంధానం చేసుకోకపోతే ఆన్‌లైన్‌సేవల(ఇంటర్నెట్ బ్యాంకింగ్)ను నిలిపివేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్లో ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ నియామాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. రిజిస్టర్ కోసం ఖాతాదారుడు బ్యాంక్ శాఖను సంప్రదించడం ద్వారా, ఎస్‌బిఐ ఎటిఎం వద్ద చేసుకోవచ్చు. బ్యాంక్ ఖాతాలను వినియోగాదారులు మొబైల్ నంబర్‌ను అనుసంధానం చేయాల్సిందిగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ […]

న్యూఢిల్లీ: అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) తన ఖాతాదారులకు వార్నింగ్ ఇచ్చింది. ఈ నెల 30లోగా మొబైల్ నంబర్‌ను ఖాతాకు అనుసంధానం చేసుకోకపోతే ఆన్‌లైన్‌సేవల(ఇంటర్నెట్ బ్యాంకింగ్)ను నిలిపివేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్లో ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ నియామాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. రిజిస్టర్ కోసం ఖాతాదారుడు బ్యాంక్ శాఖను సంప్రదించడం ద్వారా, ఎస్‌బిఐ ఎటిఎం వద్ద చేసుకోవచ్చు. బ్యాంక్ ఖాతాలను వినియోగాదారులు మొబైల్ నంబర్‌ను అనుసంధానం చేయాల్సిందిగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బిఐ) ఆదేశాలకు అనుగుణంగా  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.

SBI warns Customers to Link mobile-number by Nov 30

Telangana Breaking News

Related Stories: