నేవీ మారథాన్ విజయవంతం

విశాఖ : నేవీ డే వేడుకల సందర్భంగా విశాఖ బీచ్‌లో వైజాగ్ నేవీ మారథాన్‌ను ఆదివారం ఉదయం నిర్వహించారు. ఫ్రెండ్లీ రన్ పేరిట నిర్వహించిన 10కె పరుగులో సింగపూర్ నావికాదళం కూడా పాల్గొంది. 14 వేల మందితో ఈ మారథాన్ నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకే ఈ మారథాన్ మొదలు కావడంతో బీచ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు పోలీసులు తెలిపారు. ఈ మారథాన్‌లో నేవీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, విద్యార్థులు, విశాఖ […]

విశాఖ : నేవీ డే వేడుకల సందర్భంగా విశాఖ బీచ్‌లో వైజాగ్ నేవీ మారథాన్‌ను ఆదివారం ఉదయం నిర్వహించారు. ఫ్రెండ్లీ రన్ పేరిట నిర్వహించిన 10కె పరుగులో సింగపూర్ నావికాదళం కూడా పాల్గొంది. 14 వేల మందితో ఈ మారథాన్ నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకే ఈ మారథాన్ మొదలు కావడంతో బీచ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు పోలీసులు తెలిపారు. ఈ మారథాన్‌లో నేవీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, విద్యార్థులు, విశాఖ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Navy Marathon at Visakhapatnam

Related Stories: